వేదాంతశాస్త్ర పునాదులు కోర్సు గైడు
అపొస్తలుల విశ్వాస ప్రమాణము
మీ వేదాంతశాస్త్రమును కట్టుట
కోర్సు వర్ణన
కనీసం రెండు సహస్రాబ్దుల పాటు, క్రైస్తవుల మధ్య కొన్ని సామాన్యమైన మూల నమ్మకములు అపొస్తలుల విశ్వాస ప్రమాణములో క్రోడీకరించబడినవి. అదే సమయములో, ఆధునిక ఇవాంజెలికల్ వేదాంతశాస్త్రము అనేక వ్యతిరేకమైన దృష్టికోణములతో నిండియున్నది. ఈ అసమ్మతులలో చాలా వరకు పలు డినామినేషన్ల మధ్య తలెత్తుతాయి, మరికొన్ని డినామినేషన్ల లోపల మరియు వ్యక్తిగత సంఘములలో తలెత్తుతాయి. అపొస్తలుల విశ్వాస ప్రమాణమును ఆరంభ బిందువుగా చేసుకొని కూడా, వేదాంతశాస్త్ర ఐక్యతకు చేరుకొనుటలో విఫలమగుట, కొందరు క్రైస్తవులు వేదాంతశాస్త్రము యొక్క విలువనే నిరాకరించుటకు దారితీసింది. మన నమ్మకత్వము కొరకు అనేక వ్యతిరేక ఆలోచనలతో పోరాడుచుండగా, ఏమి నమ్మాలో యేసు అనుచరులు ఏ విధముగా నిర్థారించాలి? మరియు కొన్ని విశేషమైన సిద్ధాంతములు మరియు పరంపరల పట్ల మనము ఏ విధముగా సమర్పణ కలిగియుండాలి? ఈ కఠినమైన ప్రశ్నలను గూర్చి ఆలోచించుటకు ఈ కోర్సు మీకు సహాయము చేస్తుంది మరియు ఇది థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ద్వారా రూపొందించబడిన రెండు వీడియో పాఠ్యక్రమముల మీద ఆధారపడియున్నది, అవి అపొస్తలుల విశ్వాస ప్రమాణము మరియు మీవేదాంతశాస్త్రమును కట్టుట, ఇవి ఇతర అధ్యాపకుల సహకారంతో డా. వాన్ గైటన్ మరియు డా. విన్సెంట్ బకోట్ ద్వారా నిర్వహించబడినవి.
కోర్సు లక్ష్యములు, ఉద్దేశ్యములు మరియు మాడ్యుల్ పట్టిక
లక్ష్యములు
ఈ కోర్సులో, ఈ క్రింది విషయములను మేము సాధించగోరుచున్నాము:
ఉద్దేశ్యములు
మీరు ఈ క్రింది విషయములను చేసినప్పుడు, మీరు ఈ లక్ష్యములను సాధించారు అని చూపుతుంది:
వేదాంతశాస్త్ర పునాదుల కోర్సు కొరకు మాడ్యుల్ పట్టిక
కోర్సులోని మూలకముల యొక్క వివరణ
గుర్తింపు
మాడ్యుల్స్
చివరి పరీక్ష
సమీక్షించుట కొరకు మీరు ఎన్నిసార్లైన పరీక్ష వ్రాయవచ్చు, కాని ప్రతి ప్రయత్నమునకు ముందు కనీసం ఒక గంట అయినా గడువు ఉండాలి. మీరు సంపాదించు సరోత్తమమైన గ్రేడు మీ అధికారిక గ్రేడు అవుతుంది, మరియు కోర్సును పూర్తి చేయుటకుగాను, మీరు చివరి పరీక్షలో కనీసం 80% అయినా సంపాదించవలసియున్నది.
గ్రేడులు
చివరి గ్రేడు ఈ క్రింది విధముగా లెక్కించబడుతుంది:
80% కంటే ఎక్కువ మార్కులు పాసు మార్కులుగా పరిగణించబడతాయి.
------------------------------------
ఈ కోర్సు కొరకు తమ వంతు కృషి చేసినవారు (ఇవ్వబడిన సంస్థలు రికార్డింగ్ చేసిన సమయమునకు అనుగుణంగా ఇవ్వబడినవి)
రెవ. అజార్ అజాజ్, ఈయన ఇశ్రాయేలులోని నజరేత్ లో ఉన్న నజరేత్ ఇవాంజెలికల్ కాలేజీలో పౌర సంబంధముల డైరెక్టర్ మరియు అధ్యాపకులైయున్నారు.
రెవ. డా. హంఫ్రే అకోగైరామ్, ఈయన ఘనాలోని అక్రాలో ఉన్న గుడ్ న్యూస్ థియోలాజికల్ సెమినరిలో అధ్యాపకులైయున్నారు.
డా. ఎం. బి. బెత్లేహెం కాలేజీ అండ్ సెమినరిలో అధ్యాపకులైయున్నారు.
డా. డేవిడ్ ఆర్. బౌర్, ఈయన స్కూల్ అఫ్ బిబ్లికల్ ఇంటర్ప్రెటేషన్ అండ్ ది రాల్ఫ్ వాల్డో బీసన్ లో డీన్ గాను, మరియు ఆస్బరి థియోలాజికల్ సెమినరిలో ఇండక్టివ్ బిబ్లికల్ స్టడీస్ లో అధ్యాపకులైయున్నారు.
డా. స్టీవ్ బ్లాక్మోర్, ఈయన వెస్లీ బిబ్లికల్ సెమినరిలో ఫిలాసఫీ బోధించు సహాయక ఆచార్యులైయున్నారు.
డా. డి. ఏ. కార్సన్, ట్రినిటీ ఇవాంజెలికల్ డివినిటీ స్కూల్ లో క్రొత్త నిబంధన యొక్క పరిశోధన అధ్యాపకులైయున్నారు మరియు ది గాస్పల్ కోయిలేషన్ యొక్క సహా-స్థాకులైయున్నారు.
డా. నాక్స్ చంబ్లిన్ (1935-2012), ఈయన రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరిలో క్రొత్త నిబంధన అధ్యాపకులైయున్నారు.
డా. పాల్ చాంగ్, ఈయన న్యూ జెర్సీలోని మిడిల్టౌన్ లో ఉన్న మోన్మౌత్ చైనీస్ క్రిస్టియన్ చర్చ్ యొక్క కాపరియైయున్నారు.
డా. బియో చెన్, థర్డ్ మిల్ చైనీస్ ప్రాజెక్ట్స్ యొక్క డైరెక్టర్ అయ్యున్నారు.
డా. స్టీవ్ కర్టిస్, ఈయన తిమోతి టు ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ యొక్క డైరెక్టర్ అయ్యున్నారు.
డా. ఆండ్రూ డేవిస్, ఈయన నార్త్ కరోలినాలోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ ఆఫ్ డర్హం యొక్క కాపరి అయ్యున్నాడు, మరియు సౌత్ ఈస్టర్న్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరిలో హిస్టారికల్ థియోలాజి యొక్క సందర్శక అధ్యాపకులైయున్నారు.
డా. జేమ్స్ కే. డ్యూ, జూ. ఈయన సౌత్ ఈస్టర్న్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరిలో హిస్టరీ ఆఫ్ ఐడియాస్ అండ్ ఫిలాసఫీ యొక్క సహాయక ఆచార్యులైయున్నారు.
డా. జెఫ్ డ్రైడెన్, కవనెంట్ కాలేజీలో బిబ్లికల్ స్టడీస్ యొక్క అధ్యాపకులైయున్నారు.
డా. జే. లిగోన్ డంకన్ III, రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరి మరియు జాన్ ఈ. రిచర్డ్స్ ప్రొఫెసర్ ఆఫ్ సిస్టమాటిక్ అండ్ హిస్టారికల్ థియోలాజిలో ఛాన్సలర్ మరియు సీఈఓ అయ్యున్నారు.
డా. బ్రూస్ ఎల్. ఫీల్డ్స్, బిబ్లికల్ అండ్ సిస్టమాటిక్ థియోలాజి యొక్క అధ్యక్షులు మరియు ట్రినిటీ ఇవాంజెలికల్ డివినిటీ స్కూల్ లో బిబ్లికల్ అండ్ సిస్టమాటిక్ థియోలాజి యొక్క సహాయక ఆచార్యులు అయ్యున్నారు.
డా. జాన్ ఫ్రేమ్, ఈయన ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరిలో సిస్టమాటిక్ థియోలాజి మరియు ఫిలాసఫీ యొక్క అధ్యాపకులైయున్నారు.
డా. మ్యాట్ ఫ్రిడేమ్యాన్, వెస్లీ బిబ్లికల్ సెమినరిలో ఇవాంజెలిజం అండ్ డిసైపిల్షిప్ యొక్క అధ్యాపకులైయున్నారు.
రెవ. హచ్ గర్మనీ, ఈయన జార్గియాలోని ట్రెంటన్ లో ఉన్న గ్రేస్ కమ్యూనిటీ ట్రెంటన్ సంఘ స్థాపకులు మరియు కాపరి అయ్యున్నారు.
రెవ. మైఖేల్ జే. గ్లోడో, ఈయన ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరిలో బైబిలు అధ్యయనములకు సహా-అధ్యాపకులుగా పని చేయుచున్నారు.
డా. స్టీవ్ హార్పర్, ఈయన ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న ఆస్బరి థియోలాజికల్ సెమినరిలోని ఫ్లోరిడా డున్నం క్యాంపస్ యొక్క వ్యవస్థాపక ఉపాధ్యక్షులైయున్నారు.
డా. జే. స్కాట్ హోర్రెల్, ఈయన డల్లాస్ థియోలాజికల్ సెమినరిలో థియోలాజికల్ స్టడీస్ యొక్క అధ్యాపకులైయున్నారు.
రెవ. క్లేట్ హక్స్, ఈయన అలబామాలోని బర్మింగ్హంలో ఉన్న అపొలోజిటిక్స్ రిసోర్స్ సెంటర్ యొక్క డైరెక్టర్ మరియు కౌంటర్-కల్ట్ అపొలజిస్ట్ అయ్యున్నారు.
డా. థడ్డియస్ జే. జేమ్స్, జూ., ఈయన బర్మింగ్హం థియోలాజికల్ సెమినరిలోని అకాడమిక్ అఫైర్స్ యొక్క ఉపాధ్యక్షులు అయ్యున్నారు.
డా. డెన్నిస్ ఈ. జాన్సన్, వెస్ట్మినిస్టర్ సెమినరి కాలిఫోర్నియాలో ప్రాక్టికల్ థియోలాజి యొక్క మునుపటి అధ్యాపకులైయున్నారు.
డా. కీత్ జాన్సన్, యు.ఎస్ క్యాంపస్ మినిస్ట్రీ ఆఫ్ క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ లో డైరెక్టర్ ఆఫ్ థియోలాజికల్ ఎడ్యుకేషన్ గా సేవ చేయుచున్నారు మరియు రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరిలో సిస్టమాటిక్ థియోలాజి యొక్క ఆతిధ్య అధ్యాపకులుగా పనిచేయుచున్నారు.
డా. జెఫ్రీ జ్యూ, ఈయన వెస్ట్మినిస్టర్ థియోలాజికల్ సెమినరిలో సంఘ చరిత్ర యొక్క అధ్యాపకులైయున్నారు.
డా. కెల్లీ ఎం. కపిక్, ఈయన కవెనంట్ కాలేజీలో థియోలాజికల్ స్టడీస్ యొక్క అధ్యాపకులైయున్నారు.
డా. రియాద్ కస్సిస్, ఈయన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇవాంజెలికల్ థియోలాజికల్ ఎడ్యుకేషన్ యొక్క అంతర్జాతీయ డైరెక్టర్ అయ్యున్నారు.
డా. క్రైగ్ కీనర్, ఈయన ఆస్బెరి థియోలాజికల్ సెమినరిలోని బిబ్లికల్ స్టడీస్ విభాగములోని ఎఫ్.ఎం అండ్ అడ థామ్సన్ చైర్ అయ్యున్నారు.
డా. మైఖేల్ జే. క్రుగర్, ఈయన నార్త్ కరోలినాలోని షార్లెట్ లో ఉన్న రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరిలో అధ్యక్షులు మరియు క్రొత్త నిబంధన అధ్యాపకులైయున్నారు.
డా. డెన్ లసిచ్, ఈయన ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న నార్త్లాండ్ సంఘమునకు కాపరి అయ్యున్నారు.
డా. శామ్యూల్ లింగ్ చైనా హోరిజోన్ యొక్క సహా-వ్యవస్థాపకులు అయ్యున్నారు.
డా. రాబర్ట్ జి. లిస్టర్, ఈయన టాల్బోట్ స్కూల్ ఆఫ్ థియోలాజిలో బిబ్లికల్ అండ్ థియోలాజికల్ స్టడీస్ యొక్క సహాయక ఆచార్యులైయున్నారు.
డా. జెఫ్ లోమ్యాన్, అలబామాలోని అలబస్టర్ లో ఉన్న ఇవంగిల్ చర్చ్ PCA యొక్క కాపరి మరియు బర్మింగ్హం థియోలాజికల్ సెమినరిలో హోమిలిటిక్స్ అండ్ సిస్టమాటిక్ థియోలాజి యొక్క అధ్యాపకులైయున్నారు.
డా. స్కాట్ మనోర్, ఈయన నాక్స్ థియోలాజికల్ సెమినరిలో హిస్టారికల్ థియోలాజి యొక్క సహాయక-ఆచార్యులు, అకాడమిక్ అఫైర్స్ యొక్క ఉపాధ్యక్షులు, మరియు డీన్ ఆఫ్ ఫాకల్టీ అయ్యున్నారు.
రెవ. డా. ఏమాద్ ఏ. మిఖైల్, ఈయన ఐగుప్తులో ఉన్న గ్రేట్ కమిషన్ కాలేజీ యొక్క అధ్యక్షులు అయ్యున్నారు.
డా. జే. గ్యారీ మిల్లర్, ఈయన క్వీన్స్ల్యాండ్ థియోలాజికల్ కాలేజీ యొక్క ప్రధానాచార్యులు మరియు గోస్పెల్ కోయిలేషన్, ఆస్ట్రేలియా యొక్క వ్యవస్థాపక కౌన్సిల్ సభ్యులు అయ్యున్నారు.
డా. ఆర్. రాబర్ట్ మొహ్లార్, ఈయన సథరన్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరి యొక్క అధ్యక్షులైయున్నారు.
ప్రొ. జోరం ముగారి, ఈయన థియోలాజికల్ కాలేజీ ఆఫ్ జింబాబ్వేలో అధ్యాపకునిగాను, బులావాయోలోని సిటీ ప్రెస్బిటేరియన్ సంఘములోను సేవ చేయుచున్నారు.
డా. జాన్ ఒస్వల్ట్, ఈయన ఆస్బెరి థియోలాజికల్ సెమినరిలో విశేషమైన పాత నిబంధన విసిటింగ్ అధ్యాపకులైయున్నారు.
డా. జే. ఐ. పాకర్, ఈయన బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్ లో ఉన్న రీజెంట్ కాలేజీలో సిస్టమాటిక్ అండ్ హిస్టారికల్ థియోలాజి యొక్క అధ్యాపకులైయున్నారు, మరియు బ్రిటన్ మరియు అమెరికాలో విరివిగా ప్రసంగిస్తుంటారు.
డా. ఆండ్రూ పర్లీ, ఈయన గ్రేటర్ యూరోప్ మిషన్ లో మిషనరీగా సేవించుచున్నారు మరియు థర్డ్ మిల్ లోని ఫాకల్టీ బోర్డు ఆఫ్ అప్రూవల్ లో సభ్యులైయున్నారు.
డా. జోనాథన్ టి. పెన్నింగ్టన్, ఈయన ది సథరన్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరిలో క్రొత్త నిబంధన వ్యాఖ్యానమును బోధించు సహాయక అధ్యాపకులు మరియు రిసెర్చ్ డాక్టోరల్ స్టడీస్ యొక్క డైరెక్టర్ అయ్యున్నారు.
నికోలస్ పెర్రిన్, Ph. D., ఈయన విటన్ కాలేజీ & గ్రాడ్యుయేట్ స్కూల్ లో బిబ్లికల్ స్టడీస్ లో ఫ్రాన్క్లిన్ ఎస్. డ్రైనెస్ అధ్యాపకులైయున్నారు.
డా. గ్రెగొరీ ఆర్. పెర్రీ, ఈయన థర్డ్ మిల్ లో స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ యొక్క ఉపాధ్యక్షులు, మరియు కవనేంట్ థియోలాజికల్ సెమినరిలో క్రొత్త నిబంధనలో మునుపటి సహాయక అధ్యాపకులు మరియు డైరెక్టర్ ఆఫ్ సిటీ మినిస్ట్రీ ఇనిషియేటివ్ అయ్యున్నారు.
డా. రాబర్ట్ ఎల్. ప్లమ్మర్, ఈయన సథరన్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరిలో క్రొత్త నిబంధన వ్యాఖ్యానము యొక్క సహాయక అధ్యాపకులైయున్నారు.
డా. రిచర్డ్ ఎల్. ప్రాట్, జూ. థర్డ్ మిల్ యొక్క సహ-వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు అయ్యున్నారు.
డా. డేవిడ్ శామ్యూల్, ఈయన ఇండియాలోని బెంగుళూరులో ఉన్న అసోసియేషన్ ఫర్ థియోలాజికల్ ఎడ్యుకేషన్ బై ఎక్స్టెన్షన్ యొక్క డైరెక్టర్ అయ్యున్నారు.
డా. టిం సన్స్బరీ, ఈయన నాక్స్ థియోలాజికల్ సెమినరిలో ఫిలాసఫీ అండ్ థియోలాజి యొక్క సహాయక ఆచార్యులు మరియు పరిపాలనా ఉపాధ్యక్షులు అయ్యున్నారు.
డా. టామ్ శ్రేయినర్, ఈయన సథరన్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరిలో క్రొత్త నిబంధన వ్యాఖ్యానము యొక్క జేమ్స్ బిచనన్ హారిసన్ అధ్యాపకులు మరియు అసోసియేట్ డీన్ ఆఫ్ స్క్రిప్చర్ అండ్ ఇంటర్ప్రెటేషన్ అయ్యున్నారు.
డా. గ్లెన్ స్కోర్గే, ఈయన సన్ డిఎగో క్యాంపస్ లోని బెతేల్ సెమినరిలో థియోలాజి అధ్యాపకులైయున్నారు.
రెవ. జార్జ్ శంబ్లిన్, ఈయన బర్మింగ్హం థియోలాజికల్ సెమినరిలో మరియు ది సెంటర్ ఫర్ ఎగ్జిక్యుటివ్ లీడర్షిప్ లో సేవ చేయుచున్నారు.
రెవ. ఫ్రాంక్ సిండ్లర్, ఈయన ఆఫ్రికాలో వేదాంత విద్యను బోధించుచున్నారు.
రెవ. వుయని సిండో, సౌత్ ఆఫ్రికాలోని జార్జ్ వైట్ఫీల్డ్ కాలేజీలో అధ్యాపకులైయున్నారు.
డా. జేమ్స్ డి. స్మిత్ III, ఈయన సన్ డిఎగోలో ఉన్న బెతేల్ సెమినరిలో సంఘ చరిత్ర యొక్క సహాయక అధ్యాపకులు మరియు యూనివర్సిటీ ఆఫ్ సన్ డిఎగోలో మతములను బోధించు సహాయక అధ్యాపకులైయున్నారు.
డా. మార్క్ ఎల్. స్ట్రాస్, ఈయన సన్ డిఎగోలోని బెతేల్ సెమినరిలో క్రొత్త నిబంధన అధ్యాపకులైయున్నారు.
డా. కే. ఎరిక్ థొయెన్నెస్, ఆయన బయోల యూనివర్సిటీలోని టాల్బోట్ స్కూల్ ఆఫ్ థియోలాజి లో బిబ్లికల్ అండ్ థియోలాజికల్ స్టడీస్ యొక్క అధ్యాపకులు మరియు బిబ్లికల్ అండ్ థియోలాజికల్ స్టడీస్ థియోలాజి డిపార్టుమెంటు యొక్క అధ్యక్షులైయున్నారు.
డా. డెరెక్ డబ్ల్యు. హెచ్. థామస్, ఈయన జార్జియాలోని అట్లాంటాలో ఉన్న రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరిలో సిస్టమాటిక్ అండ్ హిస్టారికల్ థియోలాజి యొక్క అధ్యాపకులైయున్నారు.
రెవ. పాబ్లో టోర్రెస్, ఈయన ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న ఇగ్లేసియా ల విన యొక్క కాపరి అయ్యున్నారు.
డా. ఒలివర్ ఎల్. త్రిమియెవ్, ఈయన కవనేంట్ కాలేజీలో ఇంటర్డిసిప్లినరి స్టడీస్ యొక్క సహాయక ఆచార్యులు మరియు ఇంటర్డిసిప్లినరి స్టడీస్ డిపార్టుమెంటు యొక్క అధ్యక్షులు అయ్యున్నారు.
డా. ల్యారీ ట్రోటర్, ఫ్లోరిడాలోని పోమ్పనో బీచ్ లో ఉన్న ఫ్లోరిడా కోస్ట్ సంఘము యొక్క కాపరి మరియు నాక్స్ థియోలాజికల్ సెమినరిలో సహాయక అధ్యాపకులు, మరియు మునుపు మిషన్ టు ది వరల్డ్ ఇన్ మెక్సికో యొక్క దేశ డైరెక్టర్ గా పని చేశారు.
డా. ఎరిక్ జే. తుళ్ళి, ట్రినిటీ ఇవాంజెలికల్ డివినిటీ స్కూల్ లో ఓల్డ్ టెస్టమెంట్ మరియు సెమిటిక్ భాషల యొక్క సహాయక ఆచార్యులు అయ్యున్నారు.
డా. సైమన్ వైబెర్ట్, ఈయన ఇంగ్లాండ్ లోని వర్జీనియా వాటర్ లోని క్రైస్ట్ చర్చ్ యొక్క కాపరి, మరియు ఆక్స్ఫర్డ్ లోని విక్లిఫ్ హాల్ లో ఉన్న స్కూల్ ఆఫ్ ప్రిచింగ్ కు ఉప-ప్రధానాచార్యులుగాను మరియు డైరెక్టర్ గాను పని చేశారు.
డా. కెరీ విన్జెంట్, ఈయన వెస్లీ బిబ్లికల్ సెమినరిలో సిస్టమాటిక్ థియోలాజి యొక్క సహాయక అధ్యాపకులైయున్నారు.
డా. పీటర్ వాకర్, ఈయన ట్రినిటీ స్కూల్ ఆఫ్ మినిస్ట్రీలో బిబ్లికల్ స్టడీస్ యొక్క అధ్యాపకులైయున్నారు (మునుపు బిబ్లికల్ స్టడీస్ యొక్క బోధకులు మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని విక్లిఫ్ హాల్ లో సహాయక ఉప-ప్రధానాచార్యులుగాను పని చేశారు).
డా. గై వాటర్స్, ఈయన రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరిలో న్యూ టెస్టమెంట్ అధ్యాపకులైయున్నారు.
డా. స్టీఫెన్ జే. వెల్లుం, ఈయన ది సథరన్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరిలోలో క్రిస్టియన్ థియోలాజి యొక్క ప్రొఫెసర్ గా పని చేయుచున్నారు.
డా. డోనాల్డ్ విట్నే, ఈయన సథరన్ బాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరిలో బిబ్లికల్ స్పిరిచ్యువాలిటి యొక్క సహాయక అధ్యాపకులు మరియు స్కూల్ ఆఫ్ థియోలాజి యొక్క సీనియర్ అసోసియేట్ డీన్ గా ఉన్నారు.