చివరి పరీక్ష - క్రొత్త నిబంధన పునాదులు

పరీక్ష వ్రాయుటకు ముందు వీడియో పాఠములు అన్నిటిని చూసి వాటిలోని విషయములను సరిగా అధ్యయనము చేయునట్లు జాగ్రత్త వహించండి. మీరు సిద్ధపడుచుండగా అధ్యయన గైడును ఉపయోగించాలని ప్రోత్సహించుచున్నాము. క్రింద్ ఇవ్వబడిన సమయ వ్యవధిలోనే మీరు మీ పరీక్షను ముగించవలసియుంటుంది. మీ నోట్స్, అధ్యయన గైడు, కోర్సు పాఠ్యపుస్తకము, లేక బైబిలు యొక్క సహాయము లేకుండా పరీక్షను మీరు వ్రాయాలి. సమయ వ్యవధి సమాప్తమైన తరువాత, పరీక్ష దానంతట అదే ముగుస్తుంది మరియు “దానికి అనుగుణంగానే” మీకు గ్రేడు ఇవ్వబడుతుంది. పరీక్ష “పూర్తి” అగుటకు కనీసం 80% పాసు మార్కులు రావలసియున్నది. పాసు మార్కులను సంపాదించుటకు మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షను వ్రాయవచ్చు, కాని ప్రతి ప్రయత్నమునకు మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి.

సమయ పరిమితి: 2 గంటలు

Grading method: Highest grade