క్విజ్ - అబ్రాహాము జీవితము : ఆధునిక అనువర్తనము
క్విజ్ ను ప్రయత్నించుటకు ముందు మీరు వీడియో పాఠమును చూసి, దానిలోని విషయములను జాగ్రత్తగా అధ్యయనం చేయునట్లు జాగ్రత్తపడండి. మీరు సిద్ధపడుచుండగా అధ్యయన గైడును ఉపయోగించాలని ప్రోత్సహించుచున్నాము. క్రింద ఇవ్వబడిన సమయ వ్యవధి లోపే మీరు మీ క్విజ్ ను పూర్తి చేయాలి. మీ నోట్స్, అధ్యయన గైడు, కోర్సు పాఠ్యపుస్తకము, లేక బైబిలు యొక్క సహాయము లేకుండా క్విజ్ ను మీరు వ్రాయాలి. సమయ వ్యవధి సమాప్తమైన తరువాత, క్విజ్ దానంతట అదే ముగుస్తుంది మరియు “దానికి అనుగుణంగానే” మీకు గ్రేడు ఇవ్వబడుతుంది. క్విజ్ “పూర్తి” అగుటకు కనీసం 80% పాసు మార్కులు రావలసియున్నది. పాసు మార్కులను సంపాదించుటకు మీరు ఎన్నిసార్లు అయినా క్విజ్ ను వ్రాయవచ్చు, కాని ప్రతి ప్రయత్నమునకు మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి.
Límite de tiempo: 30 minutos
Método de calificación: Calificación más alta